Featured

State Govt Awarded in Non-Sovereign Business Management | సరళతర వ్యాపార నిర్వహణలో అవార్డు



Published
సరళతర వ్యాపార నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు లభించింది. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల అమలు కార్యచరణ ప్రణాళికతోపాటు మీ సేవ పోర్టల్ తో ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలు అందిస్తున్నందకు.. ఈ అవార్డు ప్రకటించినట్లు...ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ "ఎకనమిక్ టైమ్స్" ప్రకటించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం డిజిటల్ రంగంలో సాధిస్తున్న విజయాలను పురస్కరించుకుని.. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలతో దిల్లీలో ఈ నెల 25న డిజిటెక్ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నారు. నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖతోపాటు...ఇజ్రాయెల్, స్వీడన్ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా...ఈ కాన్ క్లేవ్ కు సహకారం అందిస్తున్నాయి. ఈ కాన్ క్లేవ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి...పురస్కారాన్ని అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతోపాటు క్షేత్ర స్థాయిలో విస్తృత పరిశోధన, అధ్యయనం అనంతరం అవార్డుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి K.C.R కు లేఖ రాశారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Management
Be the first to comment