కొత్తగా ఆలోచించిన విద్యార్థులు || United Institute of Hotel And Business Management Videos ||

1 Views
Published
దీపావళి సంబరాలు

మాచవరం, విజయవాడ,యునైటెడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ & బిజినెస్ మేనేజ్మెంట్, విజయవాడ వారు పర్యావరణ అనుకూలమైన దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల వారు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిం చారు. రంగోలి పోటీలు, సాంప్రదాయ ఆహార ప్రదర్శన, పాటలు, నుత్యాలు, మొదలగు కార్యక్రమలు నిర్వహించారు.
ఫ్రెండ్లీ దీవళి నేపధ్యంలో పోగా రహిత బేలూన్ పేలుడు
ప్రీత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమణానికి కళాశాల యునైటెడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ & బిజినెస్ మేనేజ్మెంట్, విజయవాడ డైరెక్టర్ అబ్దుల్ రాజాక్ ,ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జె .జగదీష్ , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Category
Management
Be the first to comment